1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25
LESSON 5 – HOME AND FAMILY
Paatham: 5 – ILLU MARIYU KUTUMBAM
పాఠం: 5 – ఇల్లు మరియు కుటుంబం
1. WHO
Evaru
ఎవరు
2.ABOUT THE FAMILY.
Kutumbham Gurunchi
కుటుంబం గురుంచి
3.CONVERSATION: BIRTHDAY PARTY.
Sambhaashana: PUTTINAROJU VINDU /PUTTINAROJU PANDUGA/ PUTTINAROJU VEDUKA
సంభాషణ: పుట్టినరోజు విందు /పుట్టినరోజు పండుగ
4.NEW WORDS.
KOTHA PADAALU
కొత్త పదాలు
5.PLACES IN AND AROUND THE HOUSE.
INTILONI MARIYU INTI CHUTTOO PARISARA PRAANTHALU.
ఇంటిలోని మరియు ఇంటి చుట్టూ పరిసర ప్రాంతాలు.
6.THINGS IN AND AROUND THE HOUSE.
INTILONI MARIYU INTI CHUTTOO UNNA VASTUVULU.
ఇంటిలోని మరియు ఇంటి చుట్టూ ఉన్నవస్తువులు.
7.EXERCISES
ABHYAASAM.
అభ్యాసం.
1.WHO
Evaru
ఎవరు
ABOUT THE FAMILY.
Kutumbham Gurunchi
కుటుంబం గురుంచి
I | Nenu | నేను | Nenu | నేను |
MY | Naadi | నాది | Naa | నా |
OUR (Less Respect) |
Maa | మా | Maadi | మాది |
OUR (More Respect) |
Mana Yokka | మన యొక్క | ||
YOUR (Less Respect) |
Nee | నీ | Needi | నీది |
YOUR (More Respect) |
Mee | మీ | Meedi | మీది |
HE / HIS (less respect) | Vaadu (Far) | వాడు | Vaadu (Far) | వాడు |
Veedu (Near) | వీడు | Veedu (Near) | వీడు | |
Vaadiki (far) | వాడికి | Vaadiki (far) | వాడికి | |
Veediki (Near) | వీడికి | Veediki (Near) | వీడికి | |
HE / HIS (More respect) | Eeyana (Near) | ఈయన | Eeyana (Near) | ఈయన |
Ethaniki (Near) | ఇతనికి | Ethaniki (Near) | ఇతనికి | |
Aayana (Far) | ఆయన | Aayana (Far) | ఆయన | |
Aayanaki (Far) | ఆయనకీ | Aayanaki (Far) | ఆయనకీ | |
SHE / HER (less respect) | Idi (Near) | ఇది | Idi (Near) | ఇది |
Adi (Far) | అది | Adi (Far) | అది | |
Deeni (Near) | దీని | Deeni (Near) | దీని | |
Daani (Far) | దాని | Daani (Far) | దాని | |
SHE / HER (More respect) | Eeme/Eevida (Near) | Eeme/ఈవిడ | Eeme /Eevida (Near) | Eeme / ఈవిడ |
Eemedi / Eevidadi (Far) | ఈమెది /ఈవిడది | Eemedi/Eevidadi (Far) | ఈమెది /ఈవిడది | |
Aame / Aavida (Near) | ఆమె /ఆవిడ | Aame / Aavida (Near) | ఆమె /ఆవిడ | |
Aamedi /Aavidadi (Far) | ఆమెది /ఆవిడది | Aamedi /Aavidadi (Far) | ఆమెది /ఆవిడది |
MY FAMILY.
Naa Kutumbam.
నా కుటుంబం.
This is Our Family.
Idi Maa Kutumbam.
ఇది మా కుటుంబం.
Idi Mana Kutumbam.
ఇది మన కుటుంబం.
Our Family is a Happy Family.
Maa Kutumbam Santoshakaramaina Kutumbam.
మా కుటుంబం సంతోషకరమైన కుటుంబం.
Mana Kutumbam Santoshakaramaina Kutumbam.
మన కుటుంబం సంతోషకరమైన కుటుంబం.
There are ______ Members in My Family.
Naa Kutumbam Lo _______ Sabhulu Unnaaru.
నా కుటుంబం లో _______ సభ్యులు ఉన్నారు .
My Family Consists of My Grandfather, Grandmother, Dad, Mom, Elder Sister, Elder Brother, Younger Sister,
Younger Brother and Me.
Naa Kutumbam Lo Taathagaru, Nannamma, Nannagaru, Amma, Akka, Annayya ,Chelli, Tammudu Mariyu Nenu
Untaamu.
Tell me about Your Family!
Nee Kutumbam Gurunchi Cheppu. (Less Respect)
నీ కుటుంబం గురుంచి చెప్పు. /
Mee Kutumbam Gurunchi Cheppandi. (More Respect)
మీ కుటుంబం గురుంచి చెప్పండి.
This is My Dad. His Name is ___________. Idi Maa Nanna. Eeyana Peru___________. ఇది మా నాన్న. ఈయన పేరు___________. Idi Naa Nanna. Ithani Peru ___________. ఇది నా నాన్న. ఇతని పేరు ___________. |
I Like My Dad Very Much. Naaku Maa Nanna Ante Chaala Ishtam. నాకు మా నాన్నఅంటే చాలా ఇష్టం. Naaku Maa Nanna Ante Ekkuva Ishtam. నాకు మా నాన్నఅంటే ఎక్కువ ఇష్టం |
He Works in an Office. Eeyana Oka Kaaryalayamlo Pani Chestunnaaru. ఈయన ఒక కార్యాలయంలో పని చేస్తున్నారు. Ethanu Oka Kaaryalayamlo Pani Chestunnaaru. ఇతను ఒక కార్యాలయంలో పని చేస్తున్నారు. |
Eevida Maa Amma. ఈవిడ మా అమ్మ. Eeme Maa Amma. ఈమె మా అమ్మ. |
Mom Cooks Really Well. Amma Vanta Chaala Baaga Vandutaaru. అమ్మ వంట చాలా బాగా వండుతారు. Amma Vanta Chaala Baaga Chestaaru. అమ్మ వంట చాలా బాగా చేస్తారు. |
She Teaches Me To Read.Aame Naaku Chadavadam Nerputaaru. ఆమె నాకు చదవడం నేర్పుతారు. Aame Naaku Chadavadam Nerputundi. ఆమె నాకు చదవడం నేర్పుతుంది. |
She Is My Best FriendAame Naa Aaptha Snehituraalu. ఆమె నా ఆప్త స్నేహితురాలు. / Aame Naa Manchi Snehituraalu. ఆమె నా మంచి స్నేహితురాలు |
![]() ఇది నా అక్క |
She Studies In __________________ Grade. Eeme_____________ Kaksha Lo Chaduvutondi. ఈమె_____________ కక్ష లో చదువుతోంది . Idi_____________ Kaksha Lo Chaduvutondi. ఇది _____________ కక్ష లో చదువుతోంది . |
She Likes Poetry Very Much. Eeme Ki Kavithvam Ante Chaala Ishtam. ఈమె కి కవిత్వం అంటే చాలా ఇష్టం. Daaniki Ki Kavithvam Ante Chaala Ishta దానికి కవిత్వం అంటే చాలా ఇష్టం. |
She Is Reading a Poetry. Eeme Oka Kavithvam Chaduvutondi. (More Respect) ఈమె ఒక కవిత్వం చదువుతోంది . Idi Oka Kavithvam Chaduvutondi. ఇది ఒక కవిత్వం చదువుతోంది . |
![]()
వీడు నా అన్న / అన్నయ్య |
He Likes (a Lot) To Play. Ethaniki Aadadam Ante (Chaala) Ishtam. (More Respect) ఇతనికి ఆడడం అంటే (చాలా) ఇష్టం . Veediki Aadadam Ante (Chaala) Ishtam. (Less Recpect) వీడికి ఆడడం అంటే (చాలా) ఇష్టం . |
He And I Play Football. Ithanu Nenu Kaalibanti Aadutaamu. (More Respect). ఇతను నేను కాలిబంతి ఆడుతాము. Veedu Nenu Kaalibanti Aadutaamu. (More Respect). వీడు నేను కాలిబంతి ఆడుతాము. |
This Is My Younger Sister. Idi Naa Chelli. ఇది నా చెల్లి . Eeme Naa Chelli. ఈమె నా చెల్లి. |
I Like My Sister Very Much. Naaku Naa Chelli Ante Chaala Ishtam. నాకు నా చెల్లి అంటే చాలా ఇష్టం. Naaku Naa Chelli Ante Ekkuva Ishtam. నాకు నా చెల్లి అంటే ఎక్కువ ఇష్టం. |
She Also Loves Me. Daaniki Nenante Chaala Ishtam. దానికి నేనంటే చాలా ఇష్టం . Aameki Nenante Chaala Ishtam. ఆమెకి నేనంటే చాలా ఇష్టం . |
She And I Go To School. Adi Nenu Kalisi PaathasaalaKi Veltaamu. అది నేను కలిసి పాఠశాలకి వెళ్తాము . Aame Nenu Kalisi PaathasaalaKi Veltaamu. ఆమె నేను కలిసి పాఠశాలకి వెళ్తాము . |
![]() ఇతను నా తమ్ముడు. |
I Like MY Younger Brother Very Much. Naaku Naa Tammudu Ante Chaala Ishtam. నాకు నా తమ్ముడు అంటే చాలా ఇష్టం . Naaku Naa Tammudu Ante Baaga Ishtam. నాకు నా తమ్ముడు అంటే బాగా ఇష్టం. |
I And My Brother Are Friends. Nenu Naa Tammudu Snehitulam నేను నా తమ్ముడు స్నేహితులం |
He and Ride The Bicycle. Nenu Mariyu Vaadu Kalisi Cycle Tokkutaamu. నేను మరియు వాడు కలిసి సైకిల్ తొక్కుతాము . |
![]() ఈయన మా తాత….. Eeyaa Maa Tathagaru. ఈయన మా తాతగారు. |
His Name Is___________________ Eeyana Peru___________________ ఈయన పేరు ___________________ Ithani Peru____________________ ఇతని పేరు ____________________ |
Grandpa Likes to Go for a Walk Everyday. Tathagaru Prathiroju/Roju Nadavadaaniki Velladaaniki Ishtapadataaru. తాతగారు ప్రతిరోజు /రోజు నడవడానికి వెళ్లడం అంటే ఇష్టపడతారు. Taatha Prathiroju/Roju Nadakaki Velladaaniki Ishtapadataaru. తాత ప్రతిరోజు /రోజు నడవడానికి వెళ్లడం అంటే ఇష్టపడతారు. |
We Go For a Walk Every Day. Memu Roju / Pratidinam Nadavadaaniki Veltaamu. మేము రోజు / ప్రతిదినం నడవడానికి వెళ్తాము . |
She Is Our Grandmother. Eevida Maa Nanamma/ Ammamma. ఈవిడ మా నానమ్మ/ అమ్మమ్మ. |
Her Name is _________________. Aame Peru____________. ఆమె పేరు____________. Aavida Peru____________. ఆవిడ పేరు____________. |
Our Grandmother Makes Rottis. Maa Nannamma/Ammamma Rottelu Chestaaru. మా నాన్నమ్మ/అమ్మమ్మ రొట్టెలు చేస్తారు. Maa Nannamma/Ammamma Rottelu Chestundi. మా నాన్నమ్మ/అమ్మమ్మ రొట్టెలు చేస్తుంది. |
Our Favourite Snack is Our Granny’s Cookies. Maaku Ishtamaina Alpaahaaram maa Nanamma/Ammamma Chesina Cookies. మాకు ఇష్టమైన అల్పాహారం మా నానమ్మ/అమ్మమ్మ చేసిన కుకీస్. |
This is Our Family. Now, Tell Me About Your Family! Idi Maa Kutumbam. Ippudu, Mee Kutumbam Gurunchi Cheppaandi. ఇది మా కుటుంబం.ఇప్పుడు,మీ కుటుంబం గురుంచి చెప్పండి. Idi Maa Kutumbam. Ippudu, Nee Kutumbam Gurunchi Cheppu. ఇది మా కుటుంబం.ఇప్పుడు, నీ కుటుంబం గురుంచి చెప్పు. |
2.CONVERSATION: BIRTHDAY PARTY!
Sambhaashana: PUTTINAROJU VINDU /PUTTINAROJU PANDUGA/ PUTTINAROJU VEDUKA
— CONVERSATION PARTICIPANTS — | ||
FRIEND (Kayal’s Mother). Ammayi (GIRL). అమ్మాయి (గర్ల్ ). Abbayi (BOY). అబ్బాయి (బాయ్). |
Birthday Girl – KAYAL Puttinaroju Pilla-KAYAL. పుట్టినరోజు పిల్ల- కయల్
|
YOU. Nuvvu. నువ్వు / Meeru. మీరు |
—–WHEN YOU ARRIVE/MEERU LEDA NUVVU VACCHINAPPUDU/ మీరు లేదా నువ్వు వచ్చినప్పుడు——- | ||
![]() |
Hello! Welcome! Namasthe!Swagatham! నమస్తే !స్వాగతం ! Namasthe!Randi Randi! నమస్తే ! రండి రండి!
|
|
![]() |
Please Come In. Dayachesi Lopaliki Randi. (More Respect). దయచేసి లోపలికి రండి. Dayachesi Lopaliki Raa. (Less Respect). దయచేసి లోపలికి రా. |
|
![]() |
Be Seated Here. Ikkada Koorcho (Less Respect). ఇక్కడ కూర్చో Ikkada Koorchondi (More Respect). ఇక్కడ కూర్చోండి |
|
Thank You Dhanyavadamulu. ధన్యవాదములు |
![]() |
|
![]() |
Are You Well? Meeru Baavunnaraa? (MORE RESPECT) మీరు బావున్నారా ? Nuvvu Baavunnavaa? (LESS RESPECT) నువ్వు బావున్నావా ?
|
|
Yes, I’m Well. Avunu, Nenu Baavunnaanu. అవును , నేను బావున్నాను.
|
![]() |
|
![]() |
How Is Everybody At Home? Intlo Andaru Ela Unnaaru? ఇంట్లో అందరు ఎలా ఉన్నారు? Inti Vadda Andaru Ela Unnaaru? ఇంటి వద్ద అందరు ఎలా ఉన్నారు |
|
They Are Fine. Andaru Bavunaaru. అందరు బావున్నారు |
![]() |
|
![]() |
I’m Happy That You Came Home. Meeru Intiki Vacchaarani Naaku Santoshamgaa Undi. మీరు ఇంటికి వచ్చారని నాకు సంతోషంగా ఉంది. Nuvvu Intiki Vacchaavani Naaku Santoshamgaa Undi. నువ్వు ఇంటికి వచ్చావని నాకు సంతోషంగా ఉంది. |
|
I’m Delighted Too. Nenu Kooda Aanadamgaa Unnaanu. నేనుకూడాసంతోషంగాఉన్నాను. Nenu Kooda Santoshamgaa Unnaanu. నేనుకూడాఆనందంగాఉన్నాను. |
![]() |
|
———THE BIRTHDAY GIRL ENTERS/PUTTINARUJU PILLA VACCHINDI/ పుట్టినరోజు పిల్ల వచ్చింది——– | ||
![]() |
Hello Aunty. Namasthe Attayya/ Att నమస్తే అత్తయ్య/ అత్తా . |
|
Hello Kayal, Happy Birthday Wishes. Namasthe Kayal, Puttinaroju Subhakaanshalu. నమస్తే కయల్ , పుట్టినరోజు శుభాకాంక్షలు |
![]() |
|
![]() |
Thank You Aunty. Dhanyavadamulu Attayya/ Atta ధన్యవాదములు అత్తయ్య/ అత్తా |
|
This is My Birthday Gift. Idi Naa Puttinaroju Kaanuka. ఇది నా పుట్టినరోజు కానుక . |
![]() |
|
![]() |
Thank You Aunty. Dhanyavadamulu Attayya/ Atta ధన్యవాదములు అత్తయ్య/ అత్తా .
|
|
—–BIRTHDAY SONG, CAKE CUTTING/PUTTINAROJU PAATA,CAKE CUTTING, పుట్టినరోజు పాట ,కేక్ కటింగ్—– | ||
Okay, Come On, Let’s Sing The Birthday Song. Sare, Randi, Manam Puttinaroju Paata Paadudaam. సరే, రండి, మనం పుట్టినరోజు పాట పాడుదాం |
![]() |
|
Yes, Let’s Sing. Sare! Manam Paadadaam. సరే! మనం పాడదాం. |
![]() |
|
![]() |
Cut The Cake. Cake Cut Cheyyi. కేక్ కట్ చెయ్యి |
|
All Of You Clap Your Hands. Andaru Chappatlu Kottadi. అందరు చప్పట్లు కొట్టండి. |
![]() |
|
![]() |
Can You Help Me? Naaku Meeru Sahayam Cheyyagalaraa? (More Respect) నాకు మీరు సహాయం చెయ్యగలరా? Naaku Nuvvu Sahayam Chestaava? (Less Respect) నాకు నువ్వు సహాయం చేస్తావా?
|
|
Definitely. Tell Me. Tappakunda.Naaku Cheppandi. (More Respect) తప్పకుండ .నాకు చెప్పండి Tappakunda.Naaku Cheppu. (Less Respect) తప్పకుండ .నాకు చెప్పు |
![]() |
|
![]() |
Give This Cake To Everybody. Ee Cakeni Andariki Ivvandi.(More Respect) ఈ కేక్ ని అందరికి ఇవ్వండి. Ee Cakeni Andariki Ivvu.(Less Respect) ఈ కేక్ ని అందరికి ఇవ్వు. |
|
Do You Need Anything Else? Meeku Inkemaina Kavaala? మీకు ఇంకేమైనా కావాలా? Meeku Inkemaina Kavaala? నీకు ఇంకేమైనా కావాలా? |
![]() |
|
![]() |
Yes, The Plates Are In The Kitchen, Can You Bring Them? Avunu, Vantintlo Pallalu Unnaayi, Vaatini Meeru Teesukoni Vastaraa? అవును, వంటింట్లో పల్లాలు ఉన్నాయి, వాటిని మీరు తీసుకొని వస్తారా? Avunu, Vantintlo Pallalu Unnaayi, Vaatini Nuvvu Teesukoni Vastavaa? అవును, వంటింట్లో పల్లాలు ఉన్నాయి, వాటిని నువ్వు తీసుకొని వస్తావా? |
|
Thanks For Your Help. Mee Sahayaniki Dhanyavadamulu. మీ సహాయానికి ధన్యవాదములు. Nee Sahayaniki Dhanyavadamulu. నీ సహాయానికి ధన్యవాదములు. |
![]() |
|
![]() |
I’m Happy That I Helped You. Meeku Sahayam Chesinaduku Naaku Santoshamgaa/Aanadam Undi. మీకు సహాయం చేసినందుకు నాకు సంతోషంగా / ఆనందంగా ఉంది. Meeku Sahayam Chesinaduku Naaku Santoshamgaa/ Aanadamgaa Undi. నీకు సహాయం చేసినందుకు నాకు సంతోషంగా/ ఆనందంగా ఉంది. |
|
Kayal, Do You Like The Gift? Kayal, Neeku Kaanuka Nacchinda? కయల్, నీకు కానుక నచ్చిందా?
|
![]() |
|
![]() |
Yes Aunty. Thank You. Avunu Atta/Attayya. Dhanyavaadamulu. అవును అత్తా/అత్తయ్య. ధన్యవాదములు
|
|
Okay, See You. Sare, Malli Kalluddaam. సరే, మళ్ళీ కలుద్దాం. |
![]() |
|
![]() |
Good, We Shall Meet Again. Manchidi, Manam Malli Kalluddaam. మంచిది, మనం మళ్ళీ కలుద్దాం. |
|
Yes, Thank You. Bye. Avunu, Dhanyavadamulu.Vastaanu. అవును, ధన్యవాదములు.వస్తాను. Avunu. Dhanyavadamulu. Vellostaanu. అవును, ధన్యవాదములు. వెళ్ళొస్తాను. |
![]() |
3.NEW WORDS.
KOTHA PADAALU.
కొత్త పదాలు.
Family | Kutumbam | కుటుంబం | Family | Parivaaram | పరివారము |
Also Means Number Of Members | Kutumba Sabhula Sankhya | కుటుంబ సభ్యుల సంఖ్యా | Also Means Number Of Members | Parivaaramu Yokka Sabhyulu | పరివారము యొక్క సభ్యులు |
Elder Sister | Akka | అక్క | Elder Sister | Akkayya | అక్కయ్య |
Elder Brother | Anna | అన్న | Elder Brother | Annayya | అన్నయ్య |
Younger Sister | Chelli | చెల్లి | Younger Sister | Chellelu | చెల్లెలు |
Younger Brother | Tammudu | తమ్ముడు | Younger Brother | Tammudu | తమ్ముడు |
Cooking | Vandadam | వండడం | Cooking | Vanta | వంట |
Walking | Nadavadam | నడవడం | Walking | Nadaka | నడక |
Every Day/ Daily | Pratiroju | ప్రతిరోజూ | Every Day/ Daily | Roju | రోజూ |
Favourite | Isthamaina | ఇష్టమైన | Favourite | Ishtamaina | ఇష్టమైన |
Snack | Alpaahaaram | అల్పాహారం | Snack | Alpaahaaram | అల్పాహారం |
Now | Ippude | ఇప్పుడే | Now | Ee Kshanam | ఈ క్షణం |
Happy Birthday Wishes | Janmadina Subhakaankshalu | జన్మదిన శుభాకాంక్షలు | Happy Birthday Wishes | Puttinaroju Subhaakaankshalu | పుట్టినరోజు శుభాకాంక్షలు |
Gift | Kaanuka | కానుక | Gift | Kaanuka | కానుక |
Greetings | Subhakaankshalu | శుభాకాంక్షలు | Greetings | Subhakaankshalu | శుభాకాంక్షలు |
Song | Paata | పాట | Song | Gaanam | గానం |
Kitchen | Vantagadi | వంటగది | Kitchen | Vantillu | వంటిల్లు |
Plate | Pallem | పళ్లెం | Plate | Pallem | పళ్లెం |
Definitely/Surely | Tappakunda | తప్పకుండ | Definetely/Surely | Kacchitanga | కచ్చితంగా |
Do You Like? | Neeku Nacchindaa. | నీకు నచ్చిందా. | Do You Like? | Meeku Nacchindaa | మీకు నచ్చిందా |
Teach | Nerpadam | నేర్పడం | Teach | Cheppadam | చెప్పడం |
Say | Cheppu | చెప్పు | Say | Cheppandi | చెప్పండి |
Go | Vellu | వేళ్ళు | Go | Vellandi | వెళ్ళండి |
Do | Cheyyi | చెయ్యి | Do | Cheyyandi | చెయ్యండి |
Sing | Paaddadam | పాడ్డడం | Sing | Paadu/Paaduta | పాడు /పాడుట |
Help | Sahaayam | సహాయం | Help | Sahaayam | సహాయం |
Cut | Koyyadam | కొయ్యడం | Cut | Koyyuta | కొయ్యుట |
Give | Ivvadam | ఇవ్వడం | Give | Ivvuta | ఇవ్వుట |
See | Choodadam | చూడడం | See | Chooduta | చూడుట |
AKU / IKI /Ki when added to pronouns can also mean “FOR the Person”,
As shown below:
1.Na +aku = Naaku means for Me.
2.Vaad + iki= Vaadiki means for Him (Less Respect).
3.Ithan + Iki = Ithaniki means for Him (More Respect)
4.Daani + Ki = Daaniki means for Her (Less Respect)
5.Aavida +Ki = AAavidaki means for her (More Respect), and so on.
4.Places In and Around the House.
INTILONI MARIYU INTI CHUTTOO PARISARA PRAANTHALU.
ఇంటిలోని మరియు ఇంటి చుట్టూ పరిసర ప్రాంతాలు.
Front Yard. Inti Mundara Khaali Stalamu. ఇంటి ముందర ఖాళి స్థలము./
|
Back Yard. Inti Venakaatala Khaali Stalamu. ఇంటి వెనకాతల ఖాళి స్థలము / Peradu. పెరడు
|
Main Entrance. Mukhya Dwaaram. ముఖ్య ద్వారం. / Veedhi Gummamm. వీధి గుమ్మమ్ .
|
Back Door. Perati Gummamm. పెరటి గుమ్మమ్ . |
Porch Vaakili. వాకిలి |
Garage. Vaahanasaala. వాహనశాల. |
Balcony Medameedi Verenda మేడమీది వేరెండ |
Garden. Tota. తోట. |
Compound Wall. Prahaari Goda. ప్రహారి గోడ . |
Stairs. Mettlu. మెట్లు. |
Open Terrace. Daaba. డాబా |
Swimming Pool. Eetha Kolanu. ఈత కొలను . |
Neighbour. Pakkainti Vaalu/ Pakkavaalu. పక్కఇంటి వాలు/ పక్కవాలు . |
Play Area Aata Stalam. ఆట స్థలం.
|
4.THINGS IN AND AROUND THE HOUSE.
INTILONI MARIYU INTI CHUTTOO UNNA VASTUVULU.
ఇంటిలోని మరియు ఇంటి చుట్టూ ఉన్నవస్తువులు
Nela Chaapa నేల చాప |
LOCK Taalam Kappa తాళం కప్ప
|
KEY Taalam తాళం |
HAND BAG Cheti Sanchi చేతి సంచి |
Butta బుట్ట |
Baalti బాల్టి |
DUST BIN Chetta Butta చెత్త బుట్ట |
BROOM STICK Cheepuru Katta చీపురు కట్ట |
Godugu గొడుగు |
Tapaala Dabba తపాలా డబ్బా |
Battalu బట్టలు |
Chekka Samaanu చెక్క సామాను |
PAATRALU పాత్రలు |
Phalamulu/Pallu ఫలములు /పళ్ళు |
Kooragaayalu/Kooralu కూరగాయలు /కూరలు |
Sugandha Dravyaalu సుగంధ ద్రవ్యాలు |
MUG Kappu కప్పు
|
WATER BOTTLE Neella Seesa నీళ్ల సీసా |
CANDLE Kovvatti కొవ్వొత్తి |
Poola Jaari పూల జారీ |
Revising Some Of The Words We Have Just Learned:
Floor Mat | Nela Chaapa | నేల చాప | Floor Mat | Nela Chaapa | నేల చాప |
LOCK | Taalam Kappa | తాళం కప్ప | LOCK | Taalam Kappa | తాళం కప్ప |
KEY | Taalam | తాళం | KEY | Taalam | తాళం |
BASKET | Butta | బుట్ట | BASKET | Butta | బుట్ట |
BUCKET | Baalti | బాల్టి | BUCKET | Baalti | బాల్టి |
DUST BIN | Chetta Butta | చెత్త బుట్ట | DUST BIN | Chetta Butta | చెత్త బుట్ట |
BROOM STICK | Cheepuru Katta | చీపురు కట్ట | BROOM STICK | Cheepuru Katta | చీపురు కట్ట |
UMBRELLA | Godugu | గొడుగు | UMBRELLA | Godugu | గొడుగు |
POST BOX | Tapaala Dabba | తపాలా డబ్బా | POST BOX | Tapaala Dabba | తపాలా డబ్బా |
CLOTHES | Battalu | బట్టలు | CLOTHES | Battalu | బట్టలు |
WOODEN FURNITURE | Chekka Samaanu | చెక్క సామాను | WOODEN FURNITURE | Chekka Samaanu | చెక్క సామాను |
VESSELS | PAATRALU | పాత్రలు | VESSELS | PAATRALU | పాత్రలు |
FRUITS | Phalamulu/Pallu | ఫలములు /పళ్ళు | FRUITS | Phalamulu/Pallu | ఫలములు /పళ్ళు |
VEGETABLES | Kooragaayalu/Kooralu | కూరగాయలు /కూరలు | VEGETABLES | Kooragaayalu/Kooralu | కూరగాయలు /కూరలు |
SPICES | Sugandha Dravyaalu | సుగంధ ద్రవ్యాలు | SPICES | Sugandha Dravyaalu | సుగంధ ద్రవ్యాలు |
MUG | Kappu | కప్పు | MUG | Kappu | కప్పు |
WATER BOTTLE | Neella Seesa | నీళ్ల సీసా | WATER BOTTLE | Neella Seesa | నీళ్ల సీసా |
CANDLE | Kovvatti | కొవ్వొత్తి | CANDLE | Kovvatti | కొవ్వొత్తి |
FLOWER VASE
|
PoolaJaari | పూల జారీ |
FLOWER VASE
|
Poola Jaari | పూల జారీ |
6. ABHYAASAM.
అభ్యాసం.
Try To Frame Sentence In Telugu Using The Following
Diguva Icchina Padaalanu Upayoginchi Telugu Lo Vakyaalanu Tayaaru Cheyyandi.
దిగువ ఇచ్చిన పదాలను ఉపయోగించి తెలుగు లో వాక్యాలు తయారు చెయ్యండి.
Example: Udaaharana – ఉదాహరణ.
Kutumbam (కుటుంబం):- IDI NAA KUTUMBAM.
1.Santosham (సంతోషం):_____________________________.
2.Kaanuka (కానుక):_____________________________.
3.Puttinaroju (పుట్టినరోజు):_____________________________.
4.Kavaala (కావాలా):_____________________________.
5.Battalu (బట్టలు):_____________________________.
6.Sahayam (సహాయం):_____________________________.
7.Butta (బుట్ట):_____________________________.
8.Pallu (పళ్ళు):_____________________________.
Write and Say about the Pictures Below:
Diguva Unna Bommala Gurunchi Cheppi Raayandi.
దిగువ ఉన్న బొమ్మల గురుంచి చెప్పి రాయండి.
![]() |
![]() |
![]() |
![]() |