Hello
NA / MAS / KAA/RAM
నమస్కారం

Relationship in Telugu

Family
KUTUMBAM
కుటుంబం

Father
Nanna /Nannagaru
నాన్న /నాన్నగారు

Mother
Amma
అమ్మ
Elder sister
Akka
అక్క / చెల్లెలు
Younger sister
Chelli / Chellelu
చెల్లి / చెల్లెలు
Elder Brother
Anna/ Annayya
అన్న/ అన్నయ్య

Younger Brother
Tammudu.
తమ్ముడు.
Grand Father
Taatha/ Taathagaru
తాత/ తాతగారు

Grand Mother.
Ammamma (Maternal) /Nannamma (Paternal)
అమ్మమ్మ / నాన్నమ్మ
Girl Friend.
Snehituraalu.
స్నేహితురాలు
Friends
Snehitulu /Mitrulu.
స్నేహితులు /మిత్రులు.
Boy Friend
Snehitudu.
స్నేహితుడు.
Neighbour
PAKKAINTIVAALU / PORUGUVAALU.
పక్కఇంటివాళ్లు/ పొరుగువాళ్లు.
CONVERSATION: 1
ABOUT MYSELF.
NAAGURUNCHI.
నాగురుంచి.
Naa Peru _________________.
నా పేరు ___________________.
Naa Vayassu ______ Samvastaraalu.
నా వయస్సు ______ సంవత్సరాలు.
Maa Nanna Peru _______________.
మా నాన్న పేరు _______________.
Maa Nannagari Peru ____________.
మా నాన్నగారి పేరు ____________.
Maa Amma Peru________________.
మా అమ్మ పేరు ________________.
Nenu ____________Va Taragathi Chaduvutunnaanu.
నేను ____________వ తరగతి చదువుతున్నాను.
Naaku ___________ Chaala Ishtam.
నాకు ___________ చాలా ఇష్టం.
Naaku _________________Ishtam Ledu.
నాకు _________________ఇష్టం లేదు.
MY BODY
ENGLISH | SPOKEN TELUGU TRANSLITERATION | SPOKEN TELUGU |
Head | Tala/ Netti | తలా / నెత్తి |
Hair | Juttu | జుట్టు |
Forehead | Nuduru | నుదురు |
Eyebrow | Kanubomma | కనుబొమ్మ |
Eye | Kannu | కన్ను |
Ear | Chevi | చెవి |
Nose | Mukku | ముక్కు |
Mouth | Noru | నోరు |
Teeth | Pallu | పళ్ళు |
Tongue | Naaluka | నాలుక |
Lips | Pedavulu | పెదవులు |
Chest | Chaathi | ఛాతి |
Hand | Cheyyi | Cheyyi |
Fingers | Chethi Vellu | చేతి వేళ్ళు |
Stomach | Potta /Kadupu | పొట్ట /కడుపు |
Shoulder | Bhujam | భుజం |
Leg | Kaalu | కాలు |
Knee | Munuku | ముణుకు |
Foot | Paadam | పాదం |
Rhyme 1
Chandamama Raave Jabilli Raave
Kondekki Raave Koti Poolu Teve,
Bandekki Raave Banthi Poolu Teve,
Teru Meeda Raave Tene Pattu Teve,
Pallakilo Raave Paalu Perugu Teve.
Aadukuntu Raave Arati Pandu Teve
Annintiniteve Maa Abbaayikiyyave.
Click here to watch video: https://www.youtube.com/watch?v=dn2AmppPmoQ
చందమామ రావే జాబిల్లి రావే
కొండెక్కి రావే కోటి పూలు తేవే,
బండెక్కి రావే బంతి పూలు తేవే,
తెరు మీద రావే తేనే పట్టు తేవే ,
పల్లకిలో రావే పాలు పెరుగు తేవే.
ఆడుకుంటూ రావే అరటి పండు తేవే
అన్నింటినితేవే మా అబ్బాయికియ్యవే.
WORDS FROM THE RHYME
ENGLISH | SPOKEN TELUGU TRANSLITERATION | SPOKEN TELUGU |
Moon | Chandamama / Jabilli | చందమామ / జాబిల్లి |
Come | Raave | రావే |
Mountain | Konda | కొండా |
Climb | Ekki | ఎక్కి |
Crore | Koti | కోటి |
Flowers | Poolu | పూలు |
Bring /Get | Teve | తేవే, |
Vehicle | Bandi | బండి |
Marigold | Banthi | బంతి |
Boat | Teru | తెరు |
Beehive | TenePattu | తేనే పట్టు |
Playing | Aadukuntu | ఆడుకుంటూ |
Banana | Arati | అరటి |
Fruit | Pandu | పండు |
Get all / Bring All | Annintiniteve | అన్నింటినితేవే |
Our | Maa | మా |
Boy | Abbaayi | అబ్బాయి |
Exercises
Abhyaasam
అభ్యాసం
1.You call out a number and the other person says the name of the part of the body.

