What is this?
Idi Enti?
ఇది ఏంటి?
This is a pen
Idi Oka Kalam.
ఇది ఒక కలం

KALAM
కలం

Pusthakam
పుస్తకం
What Is This?
Idi Enti?
இது என்ன?
This is a book.
Idhu oru Puththagum
ఇది ఒక పుస్తకం
What is this?
Idi Enti?
ఇది ఏంటి?
This is a kite
Idi Oka GaaliPatam.
ఇది ఒక గాలిపటం.
PATTAM.
பட்டம்

ILLU.
ఇల్లు.
What is that?
Idi Enti?
ఇది ఏంటి?
That is a house.
Idi Oka Illu.
ఇది ఒక ఇల్లు.
What is that?
Adi Enti?
అది ఏంటి?
That is a tree
Adi Oka Chettu.
అది ఒక చెట్టు.

Chettu
చెట్టు

Enugu.
ఏనుగు.
What is that?
Idi Enti?
ఇది ఏంటి?
That is an elephant
Idi Oka Enugu.
ఇది ఒక ఏనుగు.
Things To Remember:
English | Spoken Telugu Transliteration. | Spoken Telugu. |
This,It | Idi | ఇది |
Book | Pusthakam | పుస్తకం |
That | Adi | అది |
What | Enti | ఏంటి |
A/One | Oka | ఒక |
Pen | Kalam | కలం |
Kite | Gaalipatam | గాలిపటం |
House | Illu | ఇల్లు |
Tree | Chettu | చెట్టు |
Elephant | Enugu | ఏనుగు |
IS THIS / IS THAT
YES – Avunu – అవును.
NO – Ledu /Kaadu – లేదు/ కాదు.
Is This a Kite?
Idi Galipatamaa?
ఇది గాలిపటమా?
Yes, This is a Kite.
Avunu, Idi Oka Gaalipatam.
అవును, ఇది ఒక గాలిపటం
Is That a Book?
Adi Oka Pusthakamaa?
అది ఒక పుస్తకమా?
No. That is a Pen.
Kaadu, Adi Oka Kalam.
కాదు, అది ఒక కలం.
Right, That Is A Pen.
Avunu, Adi Oka Kalam.
అవును, అది ఒక కలం.
Is It An Elephant?
Adi Oka Enugaa?
అది ఒక ఏనుగా ?
No, It is A Tree.
Kaadu, Adi Oka Chettu.
కాదు, అది ఒక చెట్టు .
TRY TO ANSWER THE FOLLOWING:
1. Idi Enti? ఇది ఏంటి? |
|
2. Idi Kalamaa? ఇది కాలమా ? |
|
3.Adi Enti? అది ఏంటి? |
|
4.Adi Illaa? అది ఇల్లా? |
That Is My Dad.Adi Maa Nanna.అది మా నాన్న.
My Father’s Name is__________.Maa Nanna Peru___________.మా నాన్న పేరు ___________. |


This Is My Mom.Idi Maa Amma.ఇది మా అమ్మ.
My Mother’s Name is ___________Maa Amma Peru _____________. |
This Is My Elder Brother.Idi Maa Anna/ Annayya.ఇది మా అన్న / అన్నయ్య.
My Elder Brother’s Name Is _________Maa Anayya/Anna Peru _____________.మా అన్నయ్య /అన్న పేరు _____________. |


This Is My Elder Sister.Idi Naa Akka/Akkayya.ఇది నా అక్క/అక్కయ్య.
My Elder Sister’s Name is _______Maa Akka/Akkayya Peru _______.మా అక్క/అక్కయ్య పేరు _______. |
Talk about the others in your family. |

Rhyme 2 Banthi Banthi
Banthi Banthi Banthi,
Idi Naa Banthi.
Banthi Banthi Banthi,
Idi Naa Banthi.
Kaallu Levu, Chethulu Levu,
Kaallu Levu, Chethulu Levu,
Gundrani Potta, Pottalo Khaali.
Gundrani Potta, Pottalo Khaali.
Yegurunu Dhumukunu Naa Banthi.
Yegurunu Dhumukunu Naa Banthi.
Click on link to watch video https://www.youtube.com/watch?v=bsD4LH13yC0
బంతి బంతి బంతి ,
ఇది నా బంతి .
బంతి బంతి బంతి,
ఇది నా బంతి .
కాళ్ళు లేవు, చేతులు లేవు,
కాళ్ళు లేవు , చేతులు లేవు ,
గుండ్రని పొట్ట, పొట్టలో ఖాళి .
గుండ్రని పొట్ట , పొట్టలో ఖాళి .
ఎగురును దుముకును నా బంతి.
ఎగురును దుముకును నా బంతి.
Words from the rhyme:
ENGLISH | SPOKEN TELUGU TRANSLITERATION | SPOKEN TELUGU |
Ball | Banthi | బంతి. |
My | Naa | నా |
NO | Levu | లేవు |
Legs | Kaallu | కాళ్ళు |
Hands | Chetulu | చేతులు |
Round | Gundrani | గుండ్రని |
Stomach | Potta | పొట్ట |
Empty | Khaali | ఖాళి . |
Fly | Yeguru | ఎగురును |
Jump | Dumuku | దుముకును |
Words to recall:
ENGLISH | SPOKEN TELUGU TRANSLITERATION | SPOKEN TELUGU |
Moon | Chandamama,Jaabilli | చందమామ, జాబిల్లి |
Come | Raave | రావే |
Mountain | Konda | కొండా |
Climb | Ekki | ఎక్కి |
Crore | Koti | కోటి |
Flowers | Poolu | పూలు |
Bring /Get | Teve | తేవే, |
Vehicle | Bandi | బండి |
Marigold | Banthi | బంతి |
Boat | Teru | తెరు |
Beehive | TenePattu | తేనే పట్టు |
Playing | Aadukuntu | ఆడుకుంటూ |
Banana | Arati | అరటి |
Fruit | Pandu | పండు |
Get all / Bring All | Annintiniteve | అన్నింటినితేవే |
Our | Maa | మా |
Boy | Abbaayi | అబ్బాయి |
My House – NAA ILLU—– నా ఇల్లు——
ROOMS IN THE HOUSE
INTLO GADULU.
ఇంట్లో గదులు.
ENGLISH | SPOKEN TELUGU TRANSLITERATION | SPOKEN TELUGU |
LIVING ROOM | NIVASINCHE GADI | నివసించే గది |
BED ROOM | PADAKA GADI | పడక గది |
READING ROOM | CHADUVUKUNE GADI | చదువుకునే గది |
BATHROOM | SNANAALA GADI | స్నానాల గది |
KITCHEN | VANTILLU / VANTA GADI | వంటిల్లు / వంటగది |
Door
TALUPU
తలుపు
What is this?
Idi Enti?
ఇది ఏంటి?
This is a window.
Idi Oka Talupu.
ఇది ఒక తలుపు.
Picture
CHITRAM
చిత్రం
What is this?
Idi Enti?
ఇది ఏంటి?
This is a television.
Idi Oka Dooradarshini.
ఇది ఒక దూరదర్శిని.
What is this?
Idi Enti?
ఇది ఏంటి?
This is a door
Idi Oka Talupu
ఇది ఒక తలుపు
Window
KITIKI
కిటికి
What is this?
Idi Enti?
ఇది ఏంటి?
This is a picture.
Idi Oka Chitram.
ఇది ఒక చిత్రం
Television
Dooradarshini.
దూరదర్శిని
Thamizhil Solluga :
தமிழில் சொல்லுக: